అభివృద్ధి.. సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో ఆదరణ
అభివృద్ధి.. సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో ఆదరణ - బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరికలు - పార్టీలో కొత్త,పాత తారతమ్య బేధం ఉండకూడదు - ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తాం - పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఆదరణ పెరుగుతుందని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ధీమా వ్యక్తం...