ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయం సందర్శన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మంగళవారం ఆయన కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న...