Flipkart: మరో భారీ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..అక్టోబర్ 11నుంచి బిగ్ బ్యాంక్ దివాళి సేల్..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన “బిగ్ బిలియన్ డేస్ సేల్” తర్వాత, ఇప్పుడు సంస్థ “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” ను అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుత ఆఫర్ ఫెస్టివల్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ వంటి అన్ని కేటగిరీల ఉత్పత్తులపై వినియోగదారులు భారీ తగ్గింపులను పొందనున్నారు. ఆపిల్,...