బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేపు హైకోర్టు విచారణ

అడ్డు చెబితే రిజర్వేషన్లు మారే అవకాశం ! జీవోను కొట్టేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది ? ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడుతాయా ? ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చాలా చోట్ల సీనియర్‌ నేతల అసంతృప్తి సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో అందరి చూపు హైకోర్టు వైపే.. స్థానిక ఎన్నికలకు ఇటీవ‌ల షెడ్యూల్ రిలీజ్‌.. తొలి విడత ఎన్నికల కోసం ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ .. లోక‌ల్ బాడీ ఎల‌క్షన్స్‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: స్థానిక...