బీసీ రిజర్వేషన్ల జీవో ఆగిపోతే రాష్ట్రం అగ్నిగుండమే..
అందుకు బీజేపీయే పూర్తి బాధ్యత వహించాలి న్యాయం జరిగే వరకూ బీసీలంతా ఏకమై ఉద్యమించాలి మాజీ ఎంపీ వీ హనుమంతరావు పిలుపు హైదరాబాద్‌లో బీసీ సంఘాల నిరసన కాకతీయ, తెలంగాణ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టేస్తే దానికి బీజేపీ పార్టీ బాధ్యత వహించాలని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఇరవై నెలలుగా బీసీ సమాజం ముక్తకంఠంతో కోరుతుంటే .. కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, దీనితో రిజర్వేషన్ వ్యతిరేకులు న్యాయస్థానాలను...