ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..!

ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..! గిరయ్యగుట్ట సర్పంచ్ ఆశావహుడి ఆఫర్ సంచలనం.. కాకతీయ, తెలంగాణ బ్యూరో :రంగారెడ్డి జిల్లా ఫరక్‌నగర్ మండలంలోని గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ ఎన్నికల హీట్ మొదలైంది. గ్రామ అభివృద్ధి పేరుతో సర్పంచ్ ఆశావహుడు పాత్లవత్ నూరియా నాయక్ చేసిన ఆఫర్ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని నూరియా నాయక్ ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, గ్రామ ప్రజల...