విజ‌య‌వంతంగా ఇందిర‌మ్మ ఇండ్లు..

ప‌థ‌కంపై ఏఐసీసీ అధ్య‌క్షుడి ఆరా.. ఖ‌ర్గేను ప‌రామ‌ర్శించిన మంత్రి పొంగులేటి .. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమలవుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పొంగులేటి మంగ‌ళ‌వారం పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమ‌లు, చెల్లింపులు ల‌బ్దిదారుల‌ ఎంపిక విధానం, ఒక్కో ఇంటికి యూనిట్ కాస్ట్ .....