సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని .. హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య
ఆయన భార్య ఐఏఎస్ అధికారిణి.. కాకతీయ, నేషనల్ డెస్క్ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన రాష్ట్రంవ్యాప్తగా కలకలం రేపింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారిణి కాగా.. ప్రస్తుతం ఆమె జపాన్‌లో పర్యటిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె రేపు...