ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీమ్
ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకుడు పాయం నాగేశ్వరరావు కాకతీయ , నూగూరు వెంకటాపురం : కొమరం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి ఆదివాసి నాయకులు పాయం నాగేశ్వరరావు , పశువుల సూర్యనారాయణ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసిల ఉద్యమం ప్రారంభించిన మహనీయుడని కొనియాడారు. ఆశయాల సాధన కోసం,...