NMMS scholarship 2025: ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్ షిప్..దరఖాస్తు పొడిగింపు..!!
కాకతీయ, కెరీర్: పేదింటి విద్యార్థల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ ఎగ్జామ్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ వరకు దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏ తరగతిలోనే దరఖాస్తు చేసుకోవాలి? ఈ స్కీమ్ ప్రధాన లక్ష్య ప్రేక్షకులు ఎనిమిదో తరగతి (Class 8) చదువుతున్న విద్యార్థులు. 8వ తరగతిలో ఉండే వారు ఈ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు....