గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం.. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!!

కాకతీయ, క్రైమ్ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులకు హాస్టల్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. రాంచీ నగరంలోని గర్ల్స్ హాస్టల్ పై విచారణా దాడి నిర్వహించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది యువతులు ఉండటం గమనార్హం. ప్రాథమిక సమాచారం ప్రకారం, హాస్టల్ లో వ్యభిచారం సంభవిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ ఘటనతో హాస్టల్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది....