Anvay Dravid: కర్ణాటక జట్టు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ కొడుకు.. తండ్రి బాటలోనే తనయుడు..!!

కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కొనసాగిస్తున్నాడు. దేశీయ జూనియర్ క్రికెట్‌లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్న అన్వయ్, తాజాగా జరుగబోయే వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌లో స్థిరత, నాయకత్వంలో నైపుణ్యం ప్రదర్శించిన అన్వయ్‌కు సెలక్టర్లు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి కాలంలో అన్వయ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో తన ప్రతిభను...