జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ?
అభ్యర్థిగా నందమూరి సుహాసిని ! ఉప ఎన్నికల్లో పోటీకి సైకిల్ పార్టీ సై ! అధినేత చంద్రబాబుపై తెలంగాణ నేతల ఒత్తిడి ! 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీకి దూరం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఇప్పుడూ పోటీ చేయదని ప్రచారం.. కాకతీయ,జూబ్లీహిల్స్: ఉప ఎన్నికతో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. షెడ్యూల్ విడుదల తర్వాత ఈ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ ఇప్పటికే మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు...