చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి గర్హనీయం
కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, కెవిపిఎస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ దాడిని సమాజంలో ద్వేషం, మతోన్మాదం పెరిగేలా చేసే చర్యగా, న్యాయ వ్యవస్థపై బహిరంగ దాడి చేసిన చర్యగా...