నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెర

లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు మందా రూబెన్ కాకతీయ, వరంగల్ బ్యూరో : నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెర దించి, సీనియర్ మావోయిస్టు మందా రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ ప్రీత్ సింగ్ సమీక్షలో లొంగిపోయారు. సుమారు 44 సంవత్సరాలుగా భూగర్భంలో కార్యకలాపాలు కొనసాగించిన సీనియర్ సిపిఐ (మావోయిస్టు) నాయకుడు మందా రూబెన్ అలియాస్ కన్నన్న అలియాస్ మంగన్న అలియాస్ సురేష్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సమక్షంలో లొంగి పోయారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన...