నడికూడ జెడ్పిటిసి బరిలో పలువురు ఆశావాహులు.

నడికూడ జెడ్పిటిసి బరిలో పలువురు ఆశావాహులు. జనరల్ స్థానం కావడంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం. కాకతీయ, నడికూడ: హనుమకొండ జిల్లా నడికూడ జడ్పిటిసి జనరల్ రిజర్వేషన్ రావడంతో పలువురు అధికార ప్రతిపక్ష నేతలు పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నుండి ముగ్గురు నేతలు ఇప్పటికే రంగంలో ఉన్నట్లు వినికిడి. చర్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి విధేయుడిగా నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు వున్న భీముడి నాగిరెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ...