ఖమ్మం జిల్లా కమలదళం ఇదే
ఖమ్మం జిల్లా కమలదళం ఇదే. బీజేపీ ఖమ్మం టీం ను ప్రకటించిన నెల్లూరి. యువతకు పెద్ద పీట – సమతుల్య ప్రాతినిధ్యం. పార్టీ విస్తరణ, బలోపేతం లక్ష్యంగా 20 మంది జట్టు. స్థానిక ఎన్నికల దిశగా బలమైన బృందం సిద్ధం. కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ బలోపేతం, విస్తరణ లక్ష్యంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు...