Upasana: క్లీంకార ముఖం చూపించకపోవడానికి కారణం ఇదే: ఉపాసన

కాకతీయ, సినిమా డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారా గురించి మెగా అభిమానుల్లో ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పాప జన్మించినప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించకపోవడంతో, దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఉపాసన ఓ కార్యక్రమంలో ఈ విషయంపై స్పందించి, తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో వెల్లడించారు. ఉపాసన మాట్లాడుతూ ..ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఎప్పుడు, ఏం జరుగుతుందో...