గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం.. కాకతీయ, వరంగల్ బ్యూరో :జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రియుడు మారపాక అన్వేష్ (26) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ప్రియురాలు గడ్డం పావని (22) హన్మకొండ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు....