పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
పార్టీ పటిష్టతకు కృషి చేస్తా స్థానిక ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతాము నాకు బాధ్యతలు అప్పగించిన అధినాయకత్వానికి కృతజ్ఞతలు ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్ గుప్తా కాకతీయ, ఖమ్మం సిటీ: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్త పేర్కొన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు...