ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కాకతీయ, జగిత్యాల : నేర విచారణ సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని ఆయన సూచించారు. బుధవారం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి అధికారులు తీసుకోవలసిన చర్యలపై, నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి...