దీపావళి మందులను నిల్వ ఉంచితే చర్యలు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాచలంలో దీపావళి టపాసుల అక్రమ స్థావరాలపై టాస్క్ ఫోర్స్, భద్రాచలం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దీపావళి టపాసుల అక్రమ నిల్వలపై జిల్లా టాస్క్ఫోర్స్, భద్రాచలం పోలీసులు సంయుక్తంగా దాడులను నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, ఇండస్ట్రీయల్ ఏరియా, గ్యాస్ గొడౌన్ ఏరియాలలో జనావాస ప్రాంతాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా దీపావళి మందులను నిల్వ ఉంచిన నలుగురు వ్యక్తులపై భద్రాచలం...