అప్పుల బారిన మరో రైతు ఆత్మహత్య..

అప్పుల బారిన మరో రైతు ఆత్మహత్య.. స్టేషన్‌ఘనపూర్‌లో విషాద ఘటన.. కాకతీయ, వరంగల్ బ్యూరో :  జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్ మండలం మీదికొండ గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలువేరు రవి (50) అనే రైతు గడ్డిమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రవి గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ, అదనంగా మామిడి తోటలను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. కానీ ఈ ఏడాది వర్షాభావం, కీటకాల దాడి, మార్కెట్ ధరలు తగ్గడం వంటివి కలిసి పంట...