బీసీ రిజ‌ర్వేష‌న్‌తోనే ఎన్నిక‌ల‌కు.. కాంగ్రెస్ 90శాతం స్థానాలు గెలుస్తుంది

కేసులో ఖ‌చ్చితంగా విజ‌యంసాధిస్తాం.. హైకోర్టులో ప్ర‌భుత్వం నుంచి బ‌లంగా వాద‌న‌లు.. 1930 త‌ర్వాత తెలంగాణ‌లో కుల గ‌ణ‌న‌.. నోటి కాడ ముద్దను లేగే ప్ర‌య‌త్నం చేయొద్దు పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం మ‌ద్ద‌తు తెల‌పాలి రాజీకీయాల‌కు అతీతంగా ఏకంకావాలి: పొన్నం ప్ర‌భాక‌ర్‌ బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై త‌గ్గేది లేదు.. వాకిటి శ్రీహ‌రి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల కేసు ఖ‌చ్చితంగా గెలుస్తామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన...