అంగన్వాడి భవన నిర్మాణానికి ఆదిలోనే ఆటంకం

అంగన్వాడి భవన నిర్మాణానికి ఆదిలోనే ఆటంకం నాణ్యత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కాకతీయ, గీసుగొండ: అంగన్వాడి భవన నిర్మాణానికి ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలో నాణ్యత లోపాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణం ఆది దశలోనే ఉండగా ఓ పిల్లర్ కూలిపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మండలంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి గట్టుకింది పల్లెలో అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల ఈజీఎస్ నిధులు కొద్ది నెలల క్రితం మంజూర య్యాయి. ఈ నిధులతో...