రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఏసీపీ రమణమూర్తి రౌడీషీటర్లను హెచ్చరించారు. కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు, చెడు ప్రవర్తన కల్గిన వారిని ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రౌడీషీటర్ అనే పదం తమ...