బీజేపీ జేబు సంస్థగా ఈసీ..
ఓట్లు దొంగిలించే మూడోసారి మోడీ ప్రధాని.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ గాంధీభవన్‌లో ఓట్ చోర్ పై సంతకాల సేకరణ.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ అధ్యక్షతన మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈసందర్భంగా ఓట్ చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఓట్ చోరీ చేసి మూడోసారి మోడీ ప్రధాన మంత్రి అయ్యారన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయంలో...