మోహన్‌బాబు యూనివర్సిటీపై జరిమానా.. మంచు విష్ణు ప్రకటన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, 2022 నుండి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి రూ. 26.17 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ చర్యకు ప్రతిస్పందనగా.. యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. అతను ఈ నిర్ణయాన్ని 'దుష్ప్రచారం'గా పేర్కొంటూ, హైకోర్టు ఇప్పటికే APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా 'స్టే' ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ అంశంపై మరింత...