Honor: 50మెగాపిక్స్+200 మెగాపిక్సెల్ త్రిపుల్ కెమెరా మాజిక్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కు రెడీ.!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: Honor అభిమానులకు గుడ్ న్యూస్. Honor Magic 8, Honor Magic 8 Pro స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్ 15, 2025న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లు అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. కాబట్టి గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా డైలీ యూజ్ ఏదైనా స్మూత్‌గా, ఎలాంటి లాగ్ లేకుండా పనిచేస్తుంది. Honor Magic 8లో 6.58 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో...