కళాకారులకు అండగా ఉంటా..
వారి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా.. జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక పాలసీ అమలుచేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జానపద, ఉద్యమ కళాకారులతో సమావేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులకు అండగా నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వారసత్వ జానపద కళారూపాలను కాపాడుతూ రేపటి తరాలకు తెలియజేస్తోన్న...