సకాలంలో భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలి
సకాలంలో భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలి - సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద - డివిజన్ లోని తహసీల్దార్లకు కలెక్టర్ నిర్దేశం కాకతీయ, నర్సంపేట: సకాలంలో భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని, నర్సంపేట రెవెన్యూ డివిజన్ లోని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని...