ఈవీఎం గోదాం పరిశీలన
డీఆర్ఓ బి. వెంకటేశ్వర్లు కాకతీయ, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ ఎలక్షన్స్ (డిఆర్ఓ) బి. వెంకటేశ్వర్లు రాజకీ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంల పరిశీలన చేసి సమగ్ర నివేదికలను సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఈవీఎం రక్షణ, భద్రత ఏర్పాట్లను సిబ్బందితో వివరంగా తెలుసుకున్నారు. అలాగే గోదాంలో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పర్యవేక్షించారు. పోలీస్ గార్డులు...