జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చివరి దశకు

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చివరి దశకు కాక‌తీయ‌, హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ద్వారా ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపాయి. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు...