ప్రమాదాలకు అడ్డగా కటాక్షపూర్ మత్తడి…
ప్రమాదాలకు అడ్డంగా కటాక్షపూర్ మత్తడి..! జాతీయ రహదారి 163 పై ప్రయాణం ప్రాణపణంగా మారిన దుస్థితి - గుంతలతో నిండిన రహదారి – వాహనదారుల దుర్భర యాతన - వంతెన పనులు నత్తనడక – వర్షంలో నీటితో మునిగే మత్తడి - రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రమాదాల ముప్పు పెరుగుదల - కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల మౌనం – ప్రజల్లో ఆగ్రహం కాకతీయ, ఆత్మకూర్ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారింది....