పోడు భూముల్లో మళ్లీ లొల్లి
ట్రెంచ్ పనులు ఆపాలని జేసీబీని అడ్డుకున్న గిరిజనులు పోడు భూముల్లో ఉద్రిక్తత వాతావరణం కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మల్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని బోటుగూడెం గ్రామపంచాయతీ బందగిరి నగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే ముందు నుండే ఈ భూములను తాము సాగు చేసుకుంటున్నామని పోడు రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో పంటలు కూడా వేశామని, అయినా...