కాంగ్రెస్‌తో ఎంఐఎం దోస్తీ..
ఇరు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు అందులో భాగమే.. మజ్లిస్ పోటీకి దూరంగా ఉండటమూ కారణమే.. ప్రజలు వాస్తవాలను గ్రహించాలి జుబ్లిహిల్స్‌లో బీజేపీని గెలిపించాలి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎంకు లోపాయికారి రాజకీయ ఒప్పందం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గతంలో ఎంఐఎంలో పనిచేసిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్–ఎంఐఎం ఒకే తాను ముక్కలని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో భారతీయ...