ఎన్డీఎంఏ సేవలు భేష్
ఎన్డీఆర్ఎఫ్ సేవలపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించండి ‘సచేత్’ యాప్ పై అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రచారం చేయండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీలోని ఎన్డీఎంఏ ప్రధాన కార్యాలయం సందర్శన సంస్థ అందిస్తున్న సేవలపై ఆరా.. కాకతీయ, నేషనల్ డెస్క్ : జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది...