PM Kisan: రైతులకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్.. ఖాతాల్లోకి రూ. 171కోట్లు..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ దీపావళి బహుమతిని అందించబోతుంది. ఈ స్కీములో భాగంగా జమ్మూకశ్మీర్ రైతులకు భారీ ఊరట లభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ. 171 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం నేరుగా సుమారు 8.55 లక్షల అర్హ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు...