41 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

రూ.20 లక్షల 50 వేల విలువ గల గంజాయి స్వాధీనం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్.. కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరోసారి గంజాయి అక్రమ రవాణాపై ముట్టడి చేశారు. పక్కా సమాచారంతో సిబ్బంది సోదాలు నిర్వహించి, రూ.20 లక్షల 50 వేల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ పి. నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన రాను...