ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర మండల స్పెషల్ ఆఫీసర్, ఎన్నికల నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ అరుంధతి కాకతీయ, దుగ్గొండి: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, అధికారులు సమన్వయoగా పని చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. తెలిపారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబందించి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులఎన్నికల విధులు, బాధ్యతలు,నియమ నిబంధనల పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్...