బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిల విడుదలకు విద్యార్థుల ధర్నా..
బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిల విడుదలకు విద్యార్థుల ధర్నా.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిసి, ఎస్సీ, ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుమారు మూడు వందల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా...