విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలి
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి తైక్వాండోలో రాష్ట్ర స్థాయికి అల్ఫోర్స్ విద్యార్థి కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లా స్థాయిలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని బి.సహస్ర ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. అండర్-17 విభాగంలో సహస్ర త్వరలో మహబూబ్నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పోటీలో పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్...