TGSRTCలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: తెలంగాణలో TGS RTCలో డ్రైవర్లు, లేబర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వీ.వి. శ్రీనివాసరావు ప్రకటన ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మొత్తం 1,000 డ్రైవర్ పోస్టులు, 743 లేబర్ పోస్టులు ఉన్నాయి. SC కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్‌లను కొత్త ఫార్మాట్‌లో...