మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకం చట్ట వ్యతిరేకం
అడిషనల్ డీసీపీ వెంకటరమణ శాంతినగర్, వినాయకనగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 105 వాహనాలు స్వాధీనం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, వినాయకనగర్ ప్రాంతాల్లో బుధవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా, వాహనాలు సరైన ధృవపత్రాలతో ఉన్నాయా అనే అంశాలపై విస్తృత తనిఖీలు జరిగాయి. ఫలితంగా, 105 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో...