ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు.. దరఖాస్తు చేసుకోవచ్చు..!!

కాకతీయ, కెరీర్: భారత సైన్యంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 69 పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI) – 02 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 02 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)...