బ‌డిలో ఉండాల్సినోళ్ల‌ను బ‌జార్ల ప‌డేసిండ్రు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్ర‌ష్టుప‌ట్టించిండ్రు బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీం భూస్థాపితం .. జ‌ల్సాల‌కు డ‌బ్బులున్న‌య్ కానీ స్కాల‌ర్‌షిప్స్‌కు లేవా..? కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఏనుగుల రాకేష్‌రెడ్డి ఫైర్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వరమైన బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంద‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూజారిలేని గుడిలాగా, పంతులులేని బడిలాగా , వైద్యుడులేని వైద్యశాలగా తయారయింద‌ని విమ‌ర్శించారు. 55 సార్లు...