ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం – కలెక్టర్ దివాకర.

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం – కలెక్టర్ దివాకర. కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సాఫీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్‌ దాఖలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు,...