ఆటల్లో గెలుపోటములు సహజం

క్రీడలతోనే బంగారు భవిష్యత్తు కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: క్రీడల ద్వారా బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో బుధవారం ఏర్పాటుచేసిన 69వ ఎస్ జిఎఫ్ జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని విజేతలైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ప్రతీ క్రీడాకారుడు క్రీడల ద్వారానే బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు...