ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో..

ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో.. మహబూబాబాద్ లో రైల్వే మెగా డిపో. రూపాయలు 908.15 కోట్లు మంజూరు. కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని, తెలుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్ల నిర్వహణ సదుపాయాల విస్తరణ కోసం , మహబూబాబాద్ జిల్లా లో కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు బిజెపి రాష్ట్ర నాయకులు ఎస్టీ జాతీయ సెల్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో, రూ.1,361 కోట్ల విలువైన పనులు మంజూరయినట్లు తెలిపారు....