42 శాతం రిజర్వేషన్ బోగస్

బీసీలపై రేవంత్ కపట ప్రేమ .. లక్ష్మిదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు కాకతీయ, కొత్తగూడెం : అమలుకానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఘోరంగా ఓడిపోతామన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ను తెరమీదకు తెచ్చిందని లక్ష్మిదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిట్టెం కొట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని హైకోర్టు...